ప్రస్తుత కాలంలో రక్తపోటు ఒక సాధారణ సమస్యగా మారింది

శీతాకాలంలో అధిక రక్తపోటును నియంత్రించడం చాలా ముఖ్యం

చలి వాతావరణం రక్తపోటును పెంచుతుంది

ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది

కాబట్టి.. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి అధికంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకోండి

బాదం పప్పు

వాల్‌నట్స్

ఖర్జూర

జీడిపప్పు