ఏదైనా షాపింగ్ చేసిన తర్వాత ఇచ్చే బిల్ రిసిప్ట్స్ ముట్టుకోవటం ఎంత డేంజరో తెలుసా?..
థర్మల్ పేపర్ బిల్ రిసిప్ట్స్‌లో ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది.
బిస్‌ఫెనాల్ (బీపీఏ) అనే రసాయనం రిసిప్ట్స్‌ను కొన్ని సెకన్ల పాటు ముట్టుకోగానే రక్త
ంలో ఈజీగా కలిసిపోతుంది.
ఈ రసాయనం వల్ల శరీరంలోని హర్మోన్స్ పని తీరు దెబ్బతింటుంది.
దీని వల్ల ఫెర్టిలిటీ దెబ్బతింటుంది. పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది.
90 శాతం టికెట్లు, రిసిప్ట్స్‌లు థర్మల్ పేపర్‌తో తయారైనవే అని 2019లో చేసిన స్టడీలో
తేలింది.
థర్మల్ పేపర్ బిల్ రిసిప్ట్స్‌లతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
థర్మల్ పేపర్ బిల్ రిసిప్ట్స్‌లు తీసుకున్న తర్వాత ఎక్కువ సేపు చేతుల్లో పెట్టుకోకూ
డదని హెచ్చరిస్తున్నారు.
Related Web Stories
చలికాలంలో పెదవులు పగలడానికి కారణం ఏంటో తెలుసా ...
బీర్లు అతిగా తాగుతున్నారా... జాగ్రత్తండోయ్
మొలకలు తింటే కలిగే షాకింగ్ ఫలితాలివీ..!
శీతాకాలంలో వెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?