బిహార్ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మఖానా పాయసం గురించి మాట్లాడారు. 

సాధారణంగా మఖానా తినటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ప్రతీ రోజూ మఖానా తింటే బరువు కంట్రోల్‌లో ఉంటుంది. 

మఖానాలోని కాల్షియం ఎముకలు, పళ్లను దృఢంగా చేస్తాయి.

లో గ్లైసమిక్ ఇండెక్స్ కారణంగా బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. 

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

మఖానాలో ఉండే అమినో యాసిడ్ ట్రైప్టోఫాన్ కారణంగా నిద్ర సమస్యలు తగ్గుతాయి. 

కిడ్నీల పనితీరును మెరుగుపరచటంలోనూ మఖానా అద్భుతంగా పని చేస్తుంది.