శీతాకాలంలో పిస్తా పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

వీటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి

 చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

బరువు నియంత్రణలో సహాయపడుతాయి

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి

పిస్తాలో ఉండే పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి