శీతాకాలంలో వాల్‌నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి

ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

రక్తపోటును నియంత్రిస్తాయి

శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడతాయి