మునగాకు పొడితో వాటికి చెక్  పెట్టేయండి

మునగాకు పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

మునగాకులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి

రోజూ ఒక టీ స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి

షుగర్, కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది

చర్మంపై ముడతలు తగ్గుతాయి

మునగాకు పొడితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి

బీపీ అదుపులో ఉంటుంది

శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.