అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.
ప్రతీ రోజూ పరగడుపున చిన్న అల్లం ముక్క తింటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.
శ్వాస కోశాలు శుభ్రపడతాయి. గాలి కాలుష్యం కారణంగా వచ్చే తీవ్రమైన జలుబు సమస్యకు కూడా అల్లం చెక్ పెడుతుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడంలో అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్యాస్, అజీర్తి, బ్లోటిం
గ్, మలబద్ధక సమస్యలకు చెక్ పెడుతుంది.
ఆర్థరైటిస్ నొప్పి నుంచి అల్లం సాంత్వన చేకూరుస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందించటంలోనూ అల్లం సాయపడుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది.
అల్లం పరగడుపున తినటం వల్ల హైపరాక్సియా, ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది
Related Web Stories
శీతాకాలం.. దంతాల ఆరోగ్యం కోసం వీటికి దూరంగా ఉండండి.!
రాగి సంగటి, నాటు కోడి కలిపి తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
మునగాకు పొడితో వాటికి చెక్ పెట్టేయండి
శీతాకాలంలో వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదేనా?