శీతాకాలంలో ఆవిరి పట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు 

జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది

వేడి నీటి ఆవిరి ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది

శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది

గొంతు నొప్పిని నివారిస్తుంది

ఆవిరి పట్టుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి

కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఆవిరి పట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు