వీటితో ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టేయండి

ఫ్యాటీ లివర్‌తో అనేక మంది బాధపడుతున్నారు

రోజువారీ ఆహారంలో చిన్న మార్పులతో ఫ్యాటీ లివర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు

యాంటీ-ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలు తీసుకోవాలి

ఐదు కూరగాయలతో ఫ్యాటీ లివర్‌ రాకుండా చూసుకోవచ్చ

బ్రోకలి

పాలకూర

బ్రస్సెల్స్ మొలకలు

క్యాబేజీ

క్యారెట్

వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కొద్ది నెలల్లోనే ప్యాటీ లివర్‌ను కంట్రోల్ చేయచ్చు