పీరియడ్స్ అయిన మొదటి రోజుల్లో బ్లీడింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా బ్లీడింగ్ తగ్గడం అనేది సాధారణమైన విషయం.

కానీ కొందరిలో పీరియడ్స్ సమయంలో విపరీతంగా  బ్లీడింగ్ అవుతుంది.

ఎక్కువ రక్తస్రావం వల్ల బలహీనత, రక్తహీనత వంటి సమస్యలు రావచ్చు.

ఇలా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కూడా ప్రాబ్లం అని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేవారిలో రక్తం 60 నుండి 80  మిల్లీ లీటర్లు పోతుంది.

 దీనినే మెనోర్హ్యాగియా  అని అంటారు.

ఈ సమస్య ఉన్న వాళ్లు రెగ్యులర్ గా బ్లడ్ ప్లేట్లెట్స్‌ని చెక్ చేయించుకుంటూ ఉండాలి.

 ఏడు రోజుల కంటే ఎక్కువ సమయం పాటు పీరియడ్స్  వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.