చలికాలంలో ఇలా చేయొద్దు
ఉదయం నిద్ర లేవగానే వేడి పడకలో నుండి నేరుగా బయటి చలి వాతావరణంలోకి వెళ్లకూడదు.
సాధ్యమైనంత డయాబెటీస్ ఉన్నవాళ్లు వ్యాయామం, యోగా వంటివి చేస్తే మంచిది
చలికాలంలో వేడి వేడిగా కాఫీ, టీలు తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతుంది
చర్మం తేమగా ఉన్నపుడు మాయిశ్చరైజర్ రాస్తే చాలా మంచింది.పెదవులు నాలుకతో తడపొద్దు
బొగ్గు, రూమ్ హీటర్లు ఎక్కువగా వాడుతుంటారు. గదిలో కార్బన్ మొనాక్సైడ్ పెరిగి ఊపిరి ఆడదు
త్వరగా భోజనం చేయడం మంచిది. లేదంటే జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
బయట దొరికే వేపుడు, జంక్ ఫుడ్ అతిగా తింటే జీర్ణక్రియ మందగించి రక రకాల ఇబ్బందులు వస్తాయి.
Related Web Stories
పోషకాలనిచ్చే పాలకూర.. బోలెడన్ని లాభాలివిగో..
లైంగిక ఆరోగ్యాన్ని పెంచే సింపుల్ చిట్కాలు..
మేక రక్తం తినే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల ముప్పు తగ్గాలంటే..