దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. 

హైబీపీతో కిడ్నీలు పాడవుతాయి. కాబట్టి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి

అధిక చక్కెరలు కిడ్నీల్లోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. కాబట్టి షుగర్‌ వ్యాధిపై నియంత్రణ తప్పనిసరి

బరువు నియంత్రణలో లేకపోతే బీపీ, షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతుంది 

ఉప్పుతో రక్తపోటు పెరిగి కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువై దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 

పెయిన్ కిల్లర్స్‌ను ఇష్టారీతిన వాడితే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల ముప్పు పెరుగుతుంది

ధూమపానంతో కిడ్నీకి రక్తప్రసరణ తగ్గుతుంది. కాబట్టి ఈ అలవాటును వదిలించుకోవాలి

డయాబెటిస్, హై బీపీ ఉన్న వారు క్రమం తప్పకుండా కిడ్నీ టెస్టులు చేయించుకోవాలి