చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

వెచ్చని దుస్తులు ధరించడంతో పాటు గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ పసుపు కలుపుకుని తాగండి

అల్లం టీని సేవిస్తే చలి బారి నుంచి తప్పించుకోవచ్చు

గ్లాస్ గోరు వెచ్చని నీరు లేదా పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది

నువ్వులు, బాదం పప్పు, కోడిగుడ్లు తదితర ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు

గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ కుంకుమ పువ్వు కలుపుకుని తాగండి

వేడి వేడి సూప్‌లను సేవించడం వల్ల కూడా చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు