మీల్ మేకర్.. ఆరోగ్యానికి మంచిదేనా.. ?
నాన్‌వెజ్ తినని వారు మీల్ మేకర్ తింటారు. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
మీల్ మేకర్ అధికంగా తీసుకోవడం వల్ల.. లాభాలతోపాటు నష్టాలు సైతం ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మీల్ మేకర్‌లో సోయా అధికంగా ఉంటుంది. దీని వల్ల సమస్యలు వస్తాయి.
హార్మోన్ల సమతుల్యతను సోయా ప్రభావితం చేస్తోంది. దీని వల్ల పురుషుల్లో తీవ్రమైన సమస్యలు వస్తాయి.
వీటిని అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
సోయా అధికంగా తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు పెరగవచ్చు.
వీటిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
వీటిని మితంగా తీసుకుంటే శరీరానికి మంచిది.
కొంతమంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడతారు. వారికి అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది.
వీటిని అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి.
వీటిని తీసుకోవడం వల్ల ఖనిజ లోపాలు సైతం వస్తాయి.
మీల్ మేకర్‌లోని ఫైటోఈస్ట్రోజెన్.. మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
బాలింతలు, గర్బిణీలు వైద్యుడిని సంప్రదించకుండా మీల్ మేకర్స్ తీసుకూడదు.
Related Web Stories
ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి చిట్కాలు
ఈ సమస్యలు ఉన్నవారు కీరా తింటే ప్రమాదం
శీతాకాలంలో పొరపాటున కూడా ద్రాక్ష తినకండి
యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించే 6 డ్రింక్స్ ఇవే!