రక్తం పల్చబడే మందులు వాడేవారు: కీరాలో విటమిన్ 'K' ఎక్కువగా ఉండటం వల్ల రక్తం గడ్డకట్టే ప్రక్రియకు అంతరాయం కలగవచ్చు.
అందుకే ఈ మందులు
వాడేవారు దీనిని ఎక్కువగా తినకూడదు.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు:
అధిక నీటి శాతం పొటాషియం ఉన్నందున, కిడ్నీ సమస్యలు
ఉన్నవారు కీరాను మితంగా తీసుకోవాలి.
అలెర్జీలు ఉన్నవారు:
కివి, పుచ్చకాయ, అరటిపండు
వంటి వాటికి అలెర్జీ
ఉన్నవారు కీరా తినడం
మానుకోవాలి,
ఎందుకంటే వారికి కీరా
అలెర్జీ ప్రతిచర్యలకు
కారణం కావచ్చు
జీర్ణ సమస్యలు ఉన్నవారు:
అధికంగా కీరా తినడం వల్ల కొంతమందికి ఉబ్బరం,
గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు
రావచ్చు.
రాత్రిపూట తినేవారు:
రాత్రిపూట కీరా తినడం వల్ల
నిద్రకు భంగం కలగవచ్చు
Related Web Stories
శీతాకాలంలో పొరపాటున కూడా ద్రాక్ష తినకండి
యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించే 6 డ్రింక్స్ ఇవే!
మీకు షుగర్ ఉందా? ఈ పళ్లు మీకు మేలు చేస్తాయి..
చలి కాలంలో కూడా ఫిట్ గా ఉండేందుకు ఇలా చేయండి!