చలి కాలంలో కూడా ఫిట్ గా ఉండేందుకు
ఇలా చేయండి!
శీతాకాలం వచ్చిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి
చలికాలం మన ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చలికాలం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇతర కాలాలతో పోల్చితే చలి కాలంలో శరీరం కాస్త బద్ధకంగా ఉంటుంది. ఉదయాన్నే లేవాలనిపించదు. ఏ పనులు చేయాలనిపించదు..
చాలా మంది వింటర్ సీజన్‌లో వాకింగ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ వింటర్ సీజన్‌లో వాకింగ్,యోగ వంటివి చేయడం వల్ల చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు.
చలికాలంలో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే బీట్రూట్,ఉసిరికాయ రసం,పాలకూర జ్యూస్,టమాటా జ్యూస్ ఈ జ్యూస్ లు తాగాలి
చలి కాలంలో వేడిగా ఉన్న ఆహారాలు తింటే మంచిదని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లో త్వరగా భోజనం కంప్లీట్ చేయాలి. తేలికగా అరిగే పదార్థాలు తీసుకోవాలి. గ్రీన్ టీ, సూప్స్ వంటివి తాగాలి.
బయటకు వెళ్ళినప్పుడు కోటు, టోపీ, స్కార్ఫ్, చేతి తొడుగులు వంటివి తప్పనిసరిగా ధరించండి.
Related Web Stories
చలికాలంలో గుండెపోటు నివారించే సింపుల్ చిట్కాలు..
జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..
ఈ సమస్యలు ఉన్నవారు మొక్క జొన్న రొట్టె దూరంగా ఉండాలి!
నారింజ పండు తొక్కను పడేస్తున్నారా.. దీని ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెడారు..