నారింజ పండు తొక్క వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తెల్ల తొక్కలో ఫైబర్ పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.

పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.