నల్ల నువ్వులు ఆరోగ్యానికి గొప్ప వరం..
నల్ల నువ్వులు ఆరోగ్యపరంగా ఎంతో మంచివి
నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, పైబర్
వంటి పోషకాలు పుష్కలం
నువ్వులు గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుంచి రక్ష
ణ కల్పిస్తాయి
రక్తపోటును నియంత్రించడంతో పాటు చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
నల్ల నువ్వుల్లో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలపడతాయి
జీర్ణ సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది
నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని
పెంచుతుంది
మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది
Related Web Stories
క్యాన్సర్ ని తరిమికొట్టే ఫుడ్స్ ఇవే!
ఈ లక్షణాలు కనబడుతున్నాయా.. కిడ్నీ టెస్ట్ చేయించుకోండి..
అదిక పానీయాలు తాగడం మంచిదేనా
నిమ్మకాయ తొక్కలతో లాభాలు తెలిస్తే.. ఇకపై ఎవరూ పారేయరు..