నిమ్మ జ్యూస్ లో కంటే తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు.
ఈ తొక్కలు ఒక న్యూట్రియెంట్ పవర్ హౌస్ లాంటివి అని నిపుణులు చెబుతున్నారు.
ఈ తొక్కలో విటమిన్-సి, డీ-లిమొనెన్, ఫెక్టిన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
దీనిలోని విటమిన్ సీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేస్తుంది.
అలానే మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కణాల డ్యామేజ్‌ను విటమిన్-సి ఆపుతుంది.
నిమ్మ తొక్కలో ఉండే డీ-లిమొనెన్ శరీరంలోని కాంపౌండ్ కొవ్వును కరిగించడానికి మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.
నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, ఈ పొడిని నీటిలో కలుపుకొని తాగవచ్చు.
Related Web Stories
సోడా తాగడం వల్ల లాభమా? నష్టమా?
మేకలోని ఆ పార్ట్ తిన్నారంటే బోలెడు లాభాలు..
ఖాళీ కడుపుతో వీటిని తింటే ఆరోగ్యమే..
చలికాలంలో చిన్న బెల్లం ముక్కే పెద్ద ఔషధం!