ఈ లక్షణాలు కనబడుతున్నాయా.. కిడ్నీ టెస్ట్ చేయించుకోండి..
కొన్ని లక్షణాలు కిడ్నీ సమస్యలకు ముందస్తు సంకేతాలు కావచ్చు. వాటిని గుర్తించి చికిత్స పొందడం చాలా ఉత్తమం.
పాదాలు, మొహం వాచినట్టు కనబడడం. ఆయా అవయవాల్లోకి నీరు చేరడం వల్ల అవి వాచినట్టు కనబడతాయి.
ఆకలి లేకపోవడం లేదా తినాలనే ఆసక్తి బాగా తగ్గిపోవడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గట్టిగా ఊపిరి తీసుకోవాల్సి రావడం.
అర చేతులు, పాదాల్లో విపరీతంగా చెమటలు పట్టడం
శారీరక, మానసిక స్థాయులను ప్రభావితం చేసేలా నిరంతర అలసట
దురద వంటి చర్మ సంబంధ సమస్యలు రావడం
పగటిపూట కూడా మగతగా అనిపించడం, అలసటతో నిద్ర రావడం
మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది. నడుము కింది భాగంలో నొప్పి.
Related Web Stories
అదిక పానీయాలు తాగడం మంచిదేనా
నిమ్మకాయ తొక్కలతో లాభాలు తెలిస్తే.. ఇకపై ఎవరూ పారేయరు..
సోడా తాగడం వల్ల లాభమా? నష్టమా?
మేకలోని ఆ పార్ట్ తిన్నారంటే బోలెడు లాభాలు..