చల్లని వాతావరణం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది

శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం

ఈ సీజన్‌లో తినకూడని పండ్లలో ద్రాక్ష ఒకటి

ద్రాక్ష రుచికరమైన అద్భుతమైన పండు

కానీ, శీతాకాలంలో వీటిని తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ద్రాక్ష శీతలీకరణ స్వభావం శరీరంలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది

గొంతు నొప్పి జలుబు లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది

కాబట్టి, శీతాకాలంలో వీటిని తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు