టమాటా తింటే కిడ్నీలో రాళ్లు పెరుగుతాయా..?
టమాటాల్లో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి ఉంటాయి.
ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు స్థూలంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
టమాటాల్లోని కొన్ని రసాయనాల కారణంగా అసౌకర్యం తలెత్తే అవకాశం ఉంది.
కిడ్నీ సమస్యలున్న వారికి టమాటాలు జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుంది.
దీంతో, శరీరానికి పోషకాలు సరిగా అందవు. దీంతో, జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.
అంతిమంగా కిడ్నీ సమస్యలు ముదిరేలా చేస్తుంది. కాబట్టి, ఈ అంశాల దృష్ట్యా కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు తినడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండి, కిడ్నీ సమస్య లేకుంటే, టమోటాలు తినడానికి భయపడకండి.
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు తినడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Related Web Stories
Skipping Uses: రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా..
బరువు తగ్గాలా.. అయితే వీటిని తీసుకోండి..
సరిగ్గా గుర్తుండడం లేదా.. ఐతే ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే..
దోసకాయఈ పదార్థాలతో కలిపి తింటున్నారా.. జాగ్రత్త..