బరువు తగ్గాలా.. అయితే వీటిని
తీసుకోండి..
దాల్చిన చెక్క తీసుకోవటం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది
అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియలు సాఫీగా సాగి ఆహారంలోను వ్యర్ధాలు తొలుగుతాయి
పసుపులోని కర్కుమిన్ అనే పోషకం బరువు తగ్గేందుకు సహాయపడుతుంది
ఆవ పిండిలో ఫైబర్ అధికంగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి
ఏలకులు జీర్ణక్రియకు సహాయపడి బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడతాయి
మిరియాలను తమలపాకులతో కలిపి తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారు
ఎర్రటి మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం శరీరంలో కేలరీలను బర్నింగ్ చేసి, బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది
Related Web Stories
సరిగ్గా గుర్తుండడం లేదా.. ఐతే ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే..
దోసకాయఈ పదార్థాలతో కలిపి తింటున్నారా.. జాగ్రత్త..
ఈ పండులో ఔషధాలు ఎన్నో గుండె ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!
రాత్రి పడుకునేముందు బొడ్డులో రెండు చుక్కల నూనె వేస్తే.. జరిగేదిదే..