దోసకాయఈ పదార్థాలతో  కలిపి తింటున్నారా.. జాగ్రత్త..

ఈ వేసవిలో దోసకాయలను వేటితో పాటు తినకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి.

దోసకాయను కొన్ని పదార్థాలో కలిపి తింటే మాత్రం హానికరంగా మారుతుంది.

దోసకాయ, టమోటా ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపులో తీవ్రమైన గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి

దోసకాయతో ముల్లంగి రెండూ కలిసి తింట శరీరం విటమిన్ సిని సరిగ్గా గ్రహించలేదు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

సిట్రస్ పండ్లతో దోసకాయ ఆహార కలయిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు

మాంసంతో దోసకాయ తినడం ఏ మాత్రం మంచిది కాదు. నిజానికి ఈ రెండు ఆహారాల్లోని పోషకాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి.