రాస్బెర్రీ పండులో యాంటీ  ఆక్సిడెంట్లు ఉంటాయి.

విటమిన్ సీ, విటమిన్‌ ఇ, ఆంథోనిసైనిన్‌, ఎల్లజిక్‌ యాసిడ్‌ ఉంటాయి. ఫ్రీర్యాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. 

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా రాస్బెర్రీలు తగ్గించేస్తాయి. పొటాషియం ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకునే వారికి రాస్బెర్రీస్‌ బెస్ట్‌ చాయిస్‌ అవుతుంది.

కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయికేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి

రాస్బెర్రీస్‌ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. 

రాస్బెర్రీస్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది.

శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి.