సరిగ్గా గుర్తుండడం లేదా.. ఐతే ఈ
సూపర్ ఫుడ్స్ తినాల్సిందే..
కొన్ని ఫుడ్స్ని తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
రోజూ స్పూన్ గుమ్మడి విత్తనాలు తింటే మెదడు కంప్యూటర్ లా పనిచేస్తుంది
సాల్మన్ చేపలలో ఒమెగా-3 ఆమ్లాలు మెదడు కణాల నిర్మాణంలో సహాయపడతాయి
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్రూబెర్రీస్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి
బ్రోకలిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-కె మెదడు కణాలలలో స్పింగోలిపిడ్స్ అనే కొవ్వులను తయారుచేస్తాయి
ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన డార్క్ చాక్లెట్ కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది
నారింజలో యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి
Related Web Stories
దోసకాయఈ పదార్థాలతో కలిపి తింటున్నారా.. జాగ్రత్త..
ఈ పండులో ఔషధాలు ఎన్నో గుండె ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!
రాత్రి పడుకునేముందు బొడ్డులో రెండు చుక్కల నూనె వేస్తే.. జరిగేదిదే..
బ్రోకలీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఇవే..