విటమిన్-బీ12 లోపం..
వీరు జాగ్రత్తగా ఉండాలి..
విటమిన్ బీ12 లోపం వల్ల నరాల బలహీనత, అలసట, నీరసం వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ బీ12 లోపానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
శాకాహారులు ఎక్కువగా విటమిన్ బీ12 లోపంతో బాధపడుతుంటారు. శాకాహార భోజనం ద్వారా శరీరానికి అవసరమైన బీ12 లభించదు.
షుగర్ వ్యాధితో బాధపడుతూ మెట్‌ఫార్మిన్ మాత్రలు తీసుకునే వారిలో బీ12 లోపం మొదలవుతుంది.
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారిలో కూడా బీ12 లోపం కనిపిస్తుంది.
కొన్ని ఆటో ఇమ్యూన్ సమస్యలతో బాధపడుతున్న వారిలో బీ12 విటమిన్‌ను శోషించుకునే ప్రోటీన్ ఉండదు.
గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా బీ12 లోపం ఉంటుంది.
వెయిట్ లాస్ సర్జరీలు, గ్యాస్ట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారు కూడా బీ12 లోపంతో బాధపడుతూ ఉంటారు.
ఆల్కహాల్, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లు ఉన్న వారిలో కూడా బీ12 శోషణ శక్తి తక్కువగా ఉంటుంది.
Related Web Stories
పనస పండు ఇష్టంగా తింటున్నారా
అలాంటి సమస్యలున్న వారికి వరం గ్రీన్ యాపిల్..
రోగాలు దగ్గరకే రానివ్వని చికెన్ ఇది!
పెరుగు అన్నం మంచిదా..? మజ్జిగ అన్నం మంచిదా..?