రోగాలు దగ్గరకే రానివ్వని చికెన్ ఇది!
బ్లాక్ చికెన్.. దీన్ని కడక్‌నాథ్ లేదా కాళీ మాస్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశానికి చెందిన అరుదైన కోడి జాతి.
ఈ రోజుల్లో నల్లకోడి చికెన్‌కు ప్రస్తుతం డిమాండ్ పెరిగిపోతోంది. ఒక్కసారి నల్లకోడి కూర టేస్ట్ చేస్తే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
ఈ కోడి కూరను టేస్ట్ చేస్తే.. మధుమేహం దూరమవుతుంది. ఈ కోడిలో 0.7 శాతం మాత్రమే కొవ్వు వుంటుంది. 18 శాతం వరకు మాంసకృత్తులు వుంటాయి.
అయితే మార్కెట్లలో ఈ కోడి ధర రూ.450 వరకు వుంటుంది. ఈ కోడిని సన్నని సెగపై ఎక్కువ సేపు ఉడికించాలి.
బ్లాక్ చికెన్ కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
కొన్ని సాంప్రదాయ వైద్యలలో బ్లాక్ చికెన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతగానే సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.
ఇది మొత్తం శరీరంలో శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Related Web Stories
పెరుగు అన్నం మంచిదా..? మజ్జిగ అన్నం మంచిదా..?
మఖానా తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?
ఆ సమస్య తీరాలంటే రోజూ రెండు ఖర్జూరాలు తింటే చాలు..
బరువు తగ్గడానికి రక్తపోటు నియంత్రణకు లోటస్ రూట్ కు చెక్