ఖర్జూరంలోని అధిక ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది

జీర్ణక్రియను సజావుగా  సాగేలా చేస్తుంది.

సహజ చక్కెరలు ఫైబర్ ఉండటం వల్ల తక్షణ నిరంతర శక్తిని అందిస్తాయి.

పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి.

తీపి కోరికలను తీర్చి, అనవసరమైన స్నాకింగ్‌ను తగ్గిస్తాయి.

శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

ఖర్జూరాలు కేలరీలు, చక్కెర అధికంగా ఉండేవి కాబట్టి,

మధుమేహం ఉన్నవారు బరువు తగ్గాలనుకునేవారు వైద్యుడిని సంప్రదించి, మితంగా తీసుకోవాలి.