ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారింది

కుటుంబ బాధ్యతలు, పని కారణంగా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు

ఈ అధిక ఒత్తిడి మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది

కాబట్టి, ఒత్తిడి నుండి బయటపడటానికి ప్రతిరోజూ వీటిని తినండి..

డార్క్ చాక్లెట్

అరటిపండు

బాదం, వాల్‌నట్స్

బెర్రీస్