మొక్క జొన్న శరీరానికి బలాన్ని ఇస్తుంది
వీటిలో అనేక పోషకాలు ఉన్నాయి
ఫైబర్ పుష్కలంగా ఉంటుంది
ఇది జీర్ణక్రియకు తోడ్పుడుతుంది
ఫైబర్ మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది
మొక్క జొన్న పేగు క్యాన్సర్‌ను అరికడుతుంది
దీని వల్ల ఎముకలు గట్టిపడతాయి
శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది
నిపుణుల ప్రకారం సుమారు 10 గ్రాములు తింటే చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి
అంతకుమించి ఎక్కువ తింటే మాత్రం అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
Related Web Stories
అరటి పండు తినే సమయం ఇదే..
రాత్రి భోజనం తర్వాత సోంపు తినడం మంచిదేనా..
పీనట్ బట్టర్ తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయా?..
నెయ్యి తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..