ప్రతీ రోజూ పరిమితంగా పీనట్ బట్టర్ తినటం వల్ల ఆరోగ్యాన్ని ఎన్నో లాభాలు ఉన్నాయి. 

పీనట్ బట్టర్‌లోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైటోస్టెరాల్స్, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

పీనట్ బట్టర్‌లో మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, కాపర్, మాంగనీస్, విటమిన్ బీ6, నియాసిన్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. 

పీనట్ బట్టర్‌లో రెస్వరేట్రల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీర్ఘకాల ఆరోగ్య సమస్యల నుంచి రక్షణనిస్తాయి. 

ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా తయారు అవుతుంది

నియాసిన్ కారణంగా బ్రెయిన్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పీనట్ బట్టర్‌లో అధిక క్యాలరీలు ఉంటాయి. అందుకే తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. 

పీనట్స్ అలర్జీ ఉన్న వారు పీనట్ బట్టర్‌కు కూడా దూరంగా ఉండాలి.