అరటి పండు తినే సమయం ఇదే..

అరటి పండు తక్షణ శక్తిని ఇస్తుంది

ఏ సీజన్‌లో అయినా తక్కువ ధరకే ఈ పండు లభిస్తుంది

అరటిపండులో పోషకాలు అనేకం

అరటిపండులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి6  పుష్కలం

బనానాని ఎప్పుడు పడితే అప్పుడు తింటే ఇబ్బందులు తప్పవు

జిమ్‌కు వెళ్లే అరగంట ముందు అరటిపండును తినాలి

భోజనం చేసిన తర్వాత బనానా తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

సాయంత్రం వేళలో అరటి పండు శరీరానికి ఎంతో మంచిది

జలుబు, దగ్గుతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో బనానాను తినకపోవడం బెటర్