తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో నమలడం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

నీటిలో మరిగించి తాగడం వల్ల కార్బోహైడ్రేట్లు తగ్గించి బరువు నియంత్రణకు తోడ్పడతాయి.

జీవక్రియను పెంచి, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆకుకూరలను సూప్‌లు, కూరల్లో చేర్చండి. బే ఆకు నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.

జామ ఆకులను నీటిలో మరిగించి తాగండి. ఈ ఆకులను ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకోవాలి.