మీరు ఆవు పాలు, మేక పాలు, గాడిద పాల గురించి వినే ఉంటారు. కొంతమంది తాగి ఉంటారు కూడా.
ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలతో ఎక్కువ రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఒంటె పాలు దొరకడం చాలా కష్టం. కానీ వీటిని తాగితే మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఒంటె పాలలో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.
చర్మ సౌందర్యాన్ని పెంచి, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి.
ఒంటె పాలు తాగడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. తద్వారా డయాబెటిస్ రాకుండా కాపాడుకోవచ్చు.
ఒంటె పాలను తాగడం ద్వారా నొప్పులు, వాపు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
Related Web Stories
మధుమేహంతో బాధపడే వారు మొక్క జొన్న తినొచ్చా?
అరటి పండు తినే సమయం ఇదే..
రాత్రి భోజనం తర్వాత సోంపు తినడం మంచిదేనా..
పీనట్ బట్టర్ తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయా?..