విటమిన్ A, C, B6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.

విటమిన్ సి రోగనిరోధక  శక్తిని పెంచుతుంది.

అధిక పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెకు మేలు చేస్తుంది.

ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

కంటి చూపు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతిగా తినకూడదు.

ఖాళీ కడుపుతో తినడం మానుకోవాలి.

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు తినకూడదు.

పండిన తొనలు తినడంతో పాటు, పచ్చికాయతో కూరలు, బిర్యానీ  చేసుకుంటారు.