రోజులో ఎవరు ఎంత
నీటిని తీసుకోవాలి..
వేడి, తేమ, పొడి ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది.
అధిక ఎత్తు ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువ నీరు తీసుకోవడం ముఖ్యం.
కాఫీ, లేదా ఇతర కెఫీన్ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రవిసర్జన ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతారు.
తక్కువ కెఫిన్ పానీయాలు తాగడం, నీటిని ఎక్కువ తీసుకోవడం మంచిది.
తాజా పండ్లు, కూరగాయలు వంటివి తిననివారు నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.
గర్భిణీలు లేదా బిడ్డకు పాలు ఇస్తున్న బాలింతలు శరీరం హైడ్రేటెడ్‌గా ఉండే విధంగా అదనపు నీటిని తీసుకోవాలి.
అధిక చక్కెర ఉన్న పానీయాలను తీసుకున్నప్పుడు ఎక్కువ నీటిని తీసుకుంటే బరువు పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది.
Related Web Stories
ఈ జ్యూస్‌తో అసిడిటీ, గ్యాస్ సమస్యలు దూరం..
ఈ లక్షణాలు ఉంటే గుండె నొప్పి వచ్చే అవకాశం ఉన్నట్లే..
లవంగాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టేయండి
అన్నం తిన్న వెంటనే పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..