లవంగాలతో ఆ సమస్యలకు చెక్‌  పెట్టేయండి

లవంగాలు ఆయుర్వేదంలో గొప్ప ఔషదం

లవంగాలు శరీరానికి మేలు చేస్తాయి

లవంగాల వల్ల వైరల్ వ్యాధులు దూరం అవడం ఖాయం

రాత్రి పూట లవంగాలు తింటే జీర్ణ సమస్యల నుంచి రిలీఫ్ అవ్వొచ్చు

గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు లవంగాలలో ఉంటాయి

జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు

లవంగాలలో ఉండే యూజినాల్ పదార్థం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతాయి

రక్త ప్రసరణ సరిగ్గా జరిగి మంచి నిద్ర పడుతుంది

రాత్రి పూట రెండు లవంగాలు వేసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది