థైరాయిడ్ పనితీరును
మెరుగుపరిచే ఆహారాలు ఇవే..
బ్రోకలీలో కాల్షియం, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
థైరాయిడ్ గ్రంధి పనితీరుకు పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
అవకాడోలో శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ , మంచి కొవ్వులు ఉంటాయి.
అవకాడోలోని పోషకాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి.
గుడ్లలో అయెడిన్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.
గుడ్లు థైరాయిడ్ గ్రంధి పనితీరుకు అవసరం.
గుడ్లు థైరాయిడ్ సమస్యలను అరికట్టడంలో సహాయపడుతాయి.
వాల్ నట్స్, బాదం, పొద్దు తిరుగుడు గిండలు, గుమ్మడి గింజలలో జింక్ అధికంగా ఉంటుంది.
Related Web Stories
నెలరోజుల పాటూ మాంసాహారం తినడం మానేస్తే.. ఏం జరుగుతుందంటే..!
పాదాలను వేడి నీటిలో నానబెడితే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
ఇమ్మూనిటీ పెరగాలంటే.. ఉదయాన్నే ఈ టీ తాగితే చాలు..!
ఈ కూరగాయలు తింటే చాలు..15 రోజుల్లో పొట్ట కొవ్వు మాయం..