పాదాలను వేడి నీటిలో నానబెడితే..
మీ శరీరంలో జరిగే మార్పులివే..
రోజంగా పని చేసిన అలసట పోయేందుకు సాయంత్రం మీ పాదాలను వేడి నీటిలో నానబెట్టాలి.
వేడి నీటిలో పాదాలను ఉంచడం వల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది.
ఇలా చేయడం వల్ల అలసట పోవడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
కండరాల ఒత్తిడి తగ్గడంతో పాటూ మోకాళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
వేడి నీటిలో పాదాలను ఉంచడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
అయితే వైద్యుల సూచన ప్రకారం ఇలా చేయాలి. లేదంటే కొన్ని నష్టాలు సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది.
Related Web Stories
ఇమ్మూనిటీ పెరగాలంటే.. ఉదయాన్నే ఈ టీ తాగితే చాలు..!
ఈ కూరగాయలు తింటే చాలు..15 రోజుల్లో పొట్ట కొవ్వు మాయం..
డయాబెటిక్ రోగులకు ఆ నీళ్లు వరం
కిడ్నీలో రాళ్లను.. ఇలా ఈజీగా కరిగించేయండి..