ఈ కూరగాయలు తింటే చాలు..
15 రోజుల్లో పొట్ట కొవ్వు మాయం..
పుట్టగొడుగుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచి, 15రోజుల్లోనే బరువులో మార్పులు తెస్తాయి.
గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. చాలావేగంగా బరువు తగ్గిస్తుంది.
బ్రోకలిలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ పొట్ట కొవ్వును వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి.
ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, కూరగాయలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
శరీరాన్ని శుద్ది చేయడానికి దోసకాయ మంచిది. క్రమం తప్పకుడా దోసకాయ జ్యూస్ తాగడం లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే కొవ్వు వేగంగా తగ్గుతుంది.
క్యారెట్ లలో తక్కువ కేలరీలు ఉంటాయి. రోజూ గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగినా, సలాడ్ గా తిన్నా వేగంగా పొట్ట తగ్గుతుంది.
Related Web Stories
డయాబెటిక్ రోగులకు ఆ నీళ్లు వరం
కిడ్నీలో రాళ్లను.. ఇలా ఈజీగా కరిగించేయండి..
జామ చట్నీ.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది..
కన్ను గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!