జామ చట్నీ..  గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది..

ముందుగా మిక్సీలో జామకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర.

తగినంత ఉప్పు,  నిమ్మరసం వేసుకోవాలి. 

తరువాత అన్ని పదార్థాలను బాగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మృదువైన పేస్ట్ తయారవుతుంది. అంతే.. ఎంతో రుచిగా ఉండే జామ చట్నీ రెడీ.

దీనిని మీరు ఏదైనా చిరుతిండి లేదా భోజనంతో తినవచ్చు.

 జామకాయలో విటమిన్ ఎ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.