లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?
లవంగం పాలలో రాగి, జింక్, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి
పాలలో లవంగాలు వేసి రోజూ సేవిస్తే కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ప్రతి రోజూ ఈ పాలు తాగడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి
లవంగం పాలలో ఉండే సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జలుబు, దగ్గుతో బాధపడేవారికి ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది.
Related Web Stories
వారెవ్వా.. ఉలవలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా?
జ్ఞాపకశక్తిని మెరుగుపరచే 6 అలవాట్లు ఇవే..
సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా?
అశ్వగంధతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..