అశ్వగంధలో అడాస్టోజెన్ ఒత్తిడి,
ఆందోళన నుంచి ఉపశమనాన్ని
అందిస్తుంది
కండరాలకు బలాన్నిస్తుంది
శరీర వేగం పెరిగేందుకు సహకరిస్తుంది
నిజానికి ఇది మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది
అశ్వగంధ సంతానోత్పత్తికి సహకరిస్తుంది
ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడే గుణాలున్నాయి
మధుమేహ రోగులకు ఉత్తేజాన్ని అందిస్తుంది
మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది
సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కోవటానికి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది
Related Web Stories
రెడ్ టీ తాగడం వల్ల.. కలిగే 5 ప్రయోజనాలు ఇవే..
రోజూ పరగడుపునే అత్తి పండ్లు తింటే.. కలిగే లాభాలేంటంటే..
బ్రౌన్ రైస్ ఇలా తింటే ఎన్నో బెనిఫిట్స్.. ఆ రోగాలన్నీ మాయం
రాత్రిపూట పాలలో ఇది కలుపుకుని తాగితే అనారోగ్య సమస్యలు దగ్గరకు రావు