బ్రౌన్ రైస్ తినాలంటే చాలా మంది  అంతగా ఇష్టపడరు ఇవి కాస్త లావుగా ఉంటాయి అని ఆశక్తి చూపరు

వీటిని కొన్ని విధాలుగా వండితే అవి తినడానికి రుచిగా ఉంటుంది బ్రౌన్ రైస్ తినాడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి

బ్రౌన్‌రైస్‌లో పోషకాలు ఖనిజాలు, విటమిన్స్ ఉంటాయి  బ్రౌన్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగదు

బ్రౌన్ రైస్ నీటీలో 1గంటసేపు నానబెట్టాలి. స్టౌవు ఎలిగించి జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి 

 ఉల్లిపాయలు వేసి బాగా వేయించి పచ్చి బఠానీలు, బంగాళాదుంపలు  ఫ్రై వేగినాక ఫ్రై అయ్యాక బియ్యం వేసి వేయించాలి.

నీరు పోసి గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసి కలపాలి.  బ్రౌన్ రైస్  ఉడికే వరకు ఉంచి దానిని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి