ఈ ఆకులు తింటే.. కిడ్నీలో రాళ్లు మటుమాయం

ముల్లంగితో పాటు ముల్లంగి ఆకులు కూడా శరీరానీకి మేలు చేస్తాయి

ఈ ఆకుల్లో విటమిన్లు ఎ, సి, కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది

ముల్లంగి జ్యూస్‌తో కిడ్నీ స్టోన్ ఏర్పడకుండా చేస్తుంది

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది

తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది

చర్మంపై ముడతలను తగ్గిస్తుంది

ఎముకల బలహీనత తగ్గుతుంది

గుండె సమస్యలను దూరం చేస్తుంది

కంటి చూపును కాపాడుతుంది