మధుమేహం ఉంటే
చింతపండు తినవచ్చా..
చింత చెట్టు ఆకులు, చిగుర్లు, విత్తనాలు, బెరడు, కలప ఇలా అన్నీ ఉపయోగపడతాయి.
చింతపండులోని ట్రిప్టోఫాన్ మినహా అన్ని ముఖ్యమైన ఆమైనో ఆమ్లాలు కణజాలాన్ని పెంచడంలో ప్రధాన పాత్రపోషిస్తాయి.
చింతపండులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎముకలలో వచ్చే
పగుళ్లను నిరోధిస్తుంది.
చింతపండు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
చింతపండులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
Related Web Stories
కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ ఆహారాలు ఇవే..
పోషకాహార లోపం కారణంగా కూడా బరువు పెరుగుతారని తెలుసా..!
టైఫాయిడ్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలుంటాయంటే..
ఆవనూనెతో ఇన్ని ఉపయోగాలా...