పోషకాహార లోపం కారణంగా కూడా
బరువు పెరుగుతారని తెలుసా..!
ఎంత డైట్ చేస్తున్నా ఫలితం ఉండకపోవడం, బరువు అలాగే ఉండటం ఇలాంటి తేడాలు శరీరంలో పోషకాహారం లోపం కారణంగా వస్తాయి.
శరీరానికి అవసరమైనంత విటమిన్ డి లభించనపుడు అది నెమ్మదిగా అధిక కేలరీలు తీసుకోకపోవడం. బరువు పెరిగేలా చేస్తుంది.
ఒమేగా 3 కొవ్వు నిల్వలో ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో తగినంత లేనప్పుడు బరువు పెరిగేలా చేస్తుంది.
ప్రోటీన్ శరీరాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. ఇది తగినంత లేకపోతే కండరాలు బలహీనపడతాయి. బరువు కూడా పెరుగుతారు.
శరీరంలో తగినంత ఇనుము లేకుండా ఉంటే అలసట పెరుగుతుంది. బరువు పెరిగేలా చేస్తుంది.
శరీరంలో తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉంటే బరువు పెరుగుతారు.
Related Web Stories
టైఫాయిడ్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలుంటాయంటే..
ఆవనూనెతో ఇన్ని ఉపయోగాలా...
టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..
బార్లీ నీరు తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా....