టైఫాయిడ్ వచ్చేముందు  ఎలాంటి లక్షణాలుంటాయంటే..

పారాటైఫాయిడ్ జ్వరం.. ఇది టైఫాయిడ్ మాదిరిగానే ఉన్నా, ఈ లక్షణాలు మాత్రం తేలికగా ఉంటాయి.

ఇది సాల్మొనెల్లాపారాటిఫి  వల్ల వస్తుంది.

 దక్షిణ , ఆగ్నేయాసియా , అమెరికా, ఆఫ్రికా, కరేబియన్ దేశాలలో టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 

 ముఖ్యంగా ఇది పెద్దలకంటే పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 

టైఫాయిడ్ జ్వరం నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా కాలం పాటు ఈ లక్షణాలు శరీరంలో ఉంటూ ఉంటాయి.

తలనొప్పి, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, వంటి లక్షణాలు కనిపిస్తాయి.