ఆవనూనెతో ఎన్నో అనారోగ్య సమస్యల్నీ నివారించొచ్చు
నిత్యం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్లు ఎన్నో నొప్పులతో బాధ పడుతుంటారు
ఎక్కువగా మెడ, కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు
ఆవనూనె నొప్పి ఉన్న ప్రదేశం లో రాసి మసాజ్ చేస్తుంటే ఉపశమనం లభిస్తుంది
ఆవనూనె లో ఎ, ఈ, కె విటమిన్లు చర్మసమస్యలను దూరం చేస్తాయి
చర్మం పొడి బారుతుంటే స్నానం తర్వాత ఈ నూనె రాస్తే శరీరంలో సహజనూనెలు అలానే ఉంటాయి
ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడీ, ఆందోళనా దూరమవుతాయి
ఇలా ఆవనూనె వంటలకు ఎంతో రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది
Related Web Stories
టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..
బార్లీ నీరు తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా....
నల్ల మిరియాలు వర్సెస్ తెల్ల మిరియాలు.. హెల్త్‌కు ఏవి బెస్ట్?
హైపోథైరాయిడిజమ్ ఉన్న వాళ్లు తినకూడని ఫుడ్స్!